రంగులరాట్నం సీరియల్ 169వ ఎపిసోడ్ లో ఏం జరిగింది - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Wednesday, 1 June 2022

రంగులరాట్నం సీరియల్ 169వ ఎపిసోడ్ లో ఏం జరిగింది

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి రంగులరాట్నం సీరియల్ 169 వ ఎపిసోడ్ లో ఏం జరిగింది మీరు సీరియల్ ని చూసారా ఎలా ఉంది. సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రంగులరాట్నం 169 వ ఎపిసోడ్ లో ఏం జరిగింది అని మీకు వివరించ బోతున్న మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కచ్చితంగా మా బ్లాగ్ ని ఫాలో అవ్వండి.

స్వప్న మరియు వర్ష గొడవ ఎక్కడికి దారి తీస్తుందో, రంగులరాట్నం సీరియల్, రంగులరాట్నం సీరియల్ నటీనటులు సూర్యనారాయణ, శంకర్ ప్రసాద్


 ఐ లవ్ యు సిద్దు -స్వప్న - రంగులరాట్నం సీరియల్.

 ఈరోజు ఎపిసోడ్ లో రంగులరాట్నం లో సిద్దు మరియు స్వప్న ఇద్దరు కలిసి హాల్లో కూర్చుని టీ తాగుతూ ఉంటారు. ఇంతలో స్వప్న ఐ లవ్ యు సిద్దు అని సిద్దూకి చెప్తుంది. స్వప్న నువ్వు ఎందుకు రోజు రోజు ఐలవ్యూ అని చెప్పావు అని సిద్దు అడుగుతాడు స్వప్నాన్ని. అప్పుడు స్వప్న మనం రోజు దాంపత్య జీవితం బాగా ఉండాలని నేను నీకు రోజు ఐ లవ్ యు చెప్తాను అని చెప్పింది. స్వప్న కాబోయే పెళ్లి కూతురు వర్ష ఆకాష్ ల గురించి మాట్లాడుకుంటూ ఏదైనా షాపింగ్ చేద్దామా అని స్వప్న సిద్దూకి చెప్తుంది అప్పుడు అంతలోనే వర్ష హాల్ లోకి వస్తుంది. అప్పుడు మనం షాపింగ్ లో మంచి చీరలను వర్షా ఆకాశంలోకి సెట్ చేస్తే బాగా ఉంటుంది కదా అని ఉంటుంది అప్పుడు పట్టరాని కోపం వస్తుంది ఏంటి నువ్వు నా గురించి నా గురించి మాట్లాడుతుంటే ఎప్పుడు అని గొడవలు దిగుతుంది. తప్పేముంది వదినగా నేను పెళ్లి లో నా వంతు బాధ్యత అని నేను నెరవేర్చాలి అనుకోవడంలో తప్పేముంది. మా అమ్మ అంత మంచి సంబంధం తీసుకొని వస్తే మీ చెల్లి ఏంటి అలా మాట్లాడుతుంది స్వప్న అంటుంది సిద్దూతో. అప్పుడు సిద్దు ఊరుకుంటాడా వర్ష యువర్ సెల్ఫ్ అని గట్టిగా అరుస్తాడు సిద్దు.

 ఇంతలోనే పూర్ణ జరుగుతున్న గొడవ దగ్గరికి వస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది కదా అని పూర్ణ అడుగుతుంది చూడండి అత్తయ్య నేను మా అమ్మ ఇంత మంచి సంబంధాన్ని మీ కూతురు కి తీసుకొని వస్తే మీ కూతురు అసలు నన్ను వదిన అని కూడా చూడటం లేదు. అప్పుడు వస్తా అంటుంది నువ్వు ఏంటో మీ అమ్మ ఏంటో నాకు బాగా తెలుసు మీరు ఈ సంబంధాన్ని ఎందుకు తీసుకువచ్చారు అని కూడా నాకు బాగా తెలుసు అని స్వప్న కి ఒక రకంగా కోపం మొదలైంది. వర్ష స్వప్నాలతో నా అన్నయ్య గురించి మాట్లాడితే నీకు బాగుండదు చూడు అని వార్నింగ్ కూడా ఇస్తుంది స్వప్నా కి. ఇంతలోనే శంకర్ ప్రసాద్ వచ్చి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు అప్పుడు వర్ష  మీ కోడలు నా పెళ్లి గురించి ఏదో మాట్లాడతా ఉంది అని చెప్పింది వర్ష. నీ పెళ్లి గురించి స్వప్న మాట్లాడితే తప్పేంటి అని శంకర్ ప్రసాద్ వాదిస్తాడు వర్షాలతో అసలు నాకు ఇష్టం లేని పెళ్లి ని ఎలా చేస్తారు అన్న. నా మనసులో ఉన్న ఫీలింగ్ లతో మీకు పని లేదా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని అడుగుతుంది.

 ముందున్న చెవులకన్నా వెనుక వచ్చిన కొమ్ములు ఎక్కువ అయ్యాయా నాన్న  -వర్ష

 నీకు భర్తగా ఎవరిని తీసుకు వస్తే నువ్వు హ్యాపీ గా ఉంటావు అని నాకు తెలుసు అందుకే నువ్వు చిన్నపిల్లవి నీకు ఏమి తెలియదు అందుకే నీకు ఈ సంబంధాన్ని నేను తీసుకుని రావడం జరిగింది. మేము కూడా నువ్వు సంతోషంగా ఉండడమే కోరుకునేది అందుకే ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవడానికి మాకు ఇష్టం లేదు. అని చెప్తారు శంకర్ ప్రసాద్ గారు. అప్పుడు సిద్దు డాడీ వర్షం ఇంకా చిన్న పిల్లల మారం చేస్తుంది వదిన తో ఎలా మాట్లాడాలో కాస్త నేర్పించండి అని సిద్ధూ చాలా కోపంగా మాట్లాడిన అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఉన్నా నీ కూతురు చి కోడలితో ఎలా మాట్లాడాలో కాస్త నేర్పించు అని శంకర్ ప్రసాద్ అన్నకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పూర్ణ వరసకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ వర్ష వినకుండా అక్కడినుంచి చాలా బాధతో లోపలికి వెళ్లి పోతుంది.

ఇవి కూడా చదవండి








 కీర్తి పాప స్కూల్ కి వెళ్లేటప్పుడు సర్ పౌడర్ తో కలిపిన నీళ్లను నవ్వుతూ రోడ్లో బుడుగు లు లాగా చేస్తూ ఉంటుంది. అక్కడ రోడ్లో సూర్యనారాయణ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు కీర్తి చూసి డ్రైవర్ అంకుల్ ఆపండి అని వెళ్లి హాయ్ తాతయ్య అని  పలకరిస్తుంది. కీర్తి పాపా ఏంటమ్మా ఇక్కడ నువ్వు ఇలా వచ్చావు అని అడుగుతాడు సూర్యం అప్పుడు తాతయ్య నేను ఇక్కడ స్కూల్ కి వెళ్తున్నాను అని కీర్తి పాపా సూర్యం తో చెప్పింది నువ్వు బాగా చదువుతున్నావా పాపా అని సూర్య. అవును తాతయ్య స్కూల్లో నాదే ఫస్ట్ ర్యాంక్ అని చెప్పగానే చాలా సంతోషంగా సూర్యం ఫీల్ అవుతాడు. తాతయ్య నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు ఈ మనవరాలు రోడ్ లో ఎక్కడైనా కనిపిస్తే పలకరించడం తప్ప నాకు ఒక ఫోన్ కూడా చేయవు తాత అందుకే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది ఫోన్ నేను మాట్లాడను నీతో అని కీర్తి సూర్యం తో చెప్తుంది. అయ్యో కీర్తి పాపా నేను మర్చిపోయా అమ్మ నీకు తప్పకుండా నేను కాల్ చేస్తాను అని అంటాడు. ఎప్పుడు కాల్ చేస్తావు తాతయ్య పెట్టుకోవాలా ఈ రోజా రేపా అని. లేదమ్మా ఈ మనవరాలు ఆర్డర్ వేసింది కదా మీ తాతయ్య తప్పకుండా పాటిస్తాను అమ్మ అని సూర్యం కీర్తి కి చెప్తాడు. ఇంతలోనే డ్రైవర్ అమ్మ కీర్తి స్కూల్ కి టైం అవుతుంది రా వెళ్దాం అని చెప్తాడు. అమ్మమ్మ తాతయ్య స్కూల్కి ప్రేయర్ కి లేట్ అయితే టీచర్ నన్ను తిడుతుంది నేను వెళ్తాను మళ్లీ నిన్ను కలుస్తాను తాతయ్యా అని చెప్పేసి ఎక్కేసి వెళ్ళిపోతుంది అక్కడినుంచి. సూర్యం అనుకుంటాడు కీర్తి పాపతో మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడంలేదు ఇంతలోనే నాన్న ని కలవాలి ఒకసారి అని మనసులో అనుకున్నాడు. కీర్తి వాళ్ళ నాన్న దేవరాజు అని సూర్యునికి తెలీదు.

ఇంతలోనే ఇంట్లో కూర్చొని శంకర్ ప్రసాద్ గారు లాప్టాప్ లో ఏదో పని చేసుకుంటూ ఉంటారు అంతలోనే ఆకాష్ ఫోన్ చేసి హాయ్ అంకుల్ అని చెప్తాడు. శంకర్ ప్రసాద్ ఎవరు మీరు అని చెప్పగానే నేను ఆకాశం అంకుల్ అని ఆకాష్ ఆకాష్ నీ నెంబర్ ని సేవ్ చేసుకోలేదు అందుకే ఎవరో అని నీకు ఎవరు అని అడిగాను సారీ అని చెప్తాడు. అప్పుడు అంకుల్ నో ఫార్మాలిటీస్ ఇప్పుడు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది అంకుల్ నేను కూడా అక్కడికి వెళ్తున్నాను పార్టీకి అక్కడ నా ఫ్రెండ్స్ అందరికీ నా ఫ్యాన్సీ గురించి పరిచయం చేద్దామని సరదాగా తీసుకుని వెళ్తున్నాను అని ఆకాష్ శంకర్ ప్రసాద్ గారికి చెప్పడం జరుగుతుంది. మీకు ఇష్టం లేకపోతే వద్దు అంకుల్. అదేం లేదు ఆకాష్ నువ్వు కాబోయే అల్లుడు మా ఇంటికి తీసుకుని వెళ్ళు శంకర్ ప్రసాద్ గారు ఆకాష్ కి చెప్తారు. అప్పుడు ఫోన్ కట్ చేసి వర్ష వర్ష అని గట్టిగా శంకర్ ప్రసాద్ గారు వర్షాన్ని పిలవడం జరుగుతుంది పిలిచిన తర్వాత అక్కడికి వస్తుంది ఏంటి డాడీ అని అడుగుతుంది అప్పుడు ఆకాష్ పార్టీకి పిలుస్తున్నాడు అని అంటాడు శంకర్ ప్రసాద్ అప్పుడు నాకు ఆకాశం పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు అలాంటివి నేను పార్టీకి ఎందుకు వెళ్తాను అని అంటుంది వర్ష. చూడు వస్తా ఆకాశ్ స్టేటస్ లో నుండి వచ్చినవాడు ఇలాంటివన్నీ కామన్ పార్టీకి వెళ్లడం పబ్లిక్ కి వెళ్లడం కచ్చితంగా జరుగుతుంది ఇవన్నీ నువ్వు ఇలా పట్టించుకుంటే ఎలా. ఉన్నా నీ కూతురికి ఎలా ఉండాలో నేర్పించు. అలా కాదు నాన్నా నాకు ఆకాష్ తో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నా ఫీలింగ్స్ మీకు అర్థం కావాలి అని వస్తాం బాధపడుతుంది. అప్పుడు ఇప్పుడు నా అంటుంది చూడు వర్ష మేము ఏం చేసినా మీ మంచికి అర్థం చేసుకో. పార్టీ కి వెళ్ళు వెళ్లకపోతే బాగుండదు ఆకాష్ హర్ట్ అవుతాడు. అప్పుడు వర్ష వెళ్లి బట్టలు మార్చుకుని వస్తుంది పార్టీ కి వెళ్లడానికి వచ్చిన తర్వాత కాస్తా నువ్వు ఆకాష్ తో మంచిగా నడుచుకో. ఈ ముత్యాలమ్మ రాలిపోవు నువ్వు నవ్వుతూ మాట్లాడు ఆ కాస్త అక్కడ ఎలాంటి గొడవలు చేయకు అని పూర్ణ చెప్పి పంపిస్తుంది ఇంతలోనే శంకర్ ప్రసాద్ నర్సింగ్ అక్కడ లొకేషన్ షేర్ చేశాను శంకర్ ప్రసాద్ చెప్తాడు నర్సి కి.

 లెట్స్ ఎంజాయ్ ది పార్టీ బుడ్డీస్

 ఇంతలో నువ్వే పార్టీ అంతా రెడీ అయిపోయి ఉంటుంది. ఆకాష్ ఫ్రెండ్ బర్త్ డే కావున అంతా మందుకొడుతూ అందరూ బాగా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇంతలోనే ఆకాష్ వాళ్ళ బర్త్ డే ఫ్రెండ్ కి హ్యాపీ బర్త్డే ఫ్రెండ్ అని గట్టిగా చెప్తాడు. ఆకాష్ మీ ఫ్యాన్స్ ని మాకు పరిచయం చేస్తాను అని చెప్పావు కదా ఇంకా రాలేదా అని అడుగుతాడు వల్ల. ఇంతలోనే వర్ష అక్కడికి వచ్చేస్తుంది రావచ్చా ఇదిగో పార్టీ రెడీ గా ఉంది వర్షాన్ని వాళ్ళ ఫ్రెండ్ కి పరిచయం చేయడానికి ఆకాశ్ అక్కడికి పిలవడం జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్ వర్షాన్ని ఏదో అలా తినేసే వాడిలాగా చూస్తాడు కింద పైకి. అదంతా వర్షానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చేసేది లేక అక్కడ ఉంటుంది వర్ష అప్పుడు ఆకాశ్ పిలిచి మా ఫ్రెండ్ కి బర్త్ డే విషెస్ చెప్పు అని చెప్తాడు. వాడు చూసే చూపుల కి తల ఎత్తుకు లేక హ్యాపీ బర్తడే అని చెప్తుంది వచ్చా అప్పుడు వాడు తీసుకుని ఉంటాడు. థాంక్యూ బేబీ అని వర్షా కి చెప్తాడు ఆ బర్త్ డే బాయ్. ఇంతలోనే ఆకాష్ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయండి అని డాన్స్ వేస్తూ ఉంటాడు వేరే అమ్మాయితో ఇదంతా చూసిన వర్షానికి ఏదో ఒక లాగా ఉంటుంది అప్పుడు ఆకాశమల్లె ఫ్రెండు వర్షాన్ని డాన్స్ చేద్దాం రా అని పిలుస్తూ ఉంటాడు.

 నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది నువ్వు ఇలా చేయడం చాలా తప్పు అని వర్ష ఎంత వారించినా కూడా వాడు వినకుండా వర్షిని డాన్స్ చేయడానికి లాగుతాడు. అది అంతా ఆకాష్ కి చెప్పిన కూడా వాడు వినడు. ఎంత జరుగుతున్నప్పుడు లాగి ఒకటి పీకుతుంది వర్ష అప్పుడు ఈ పార్టీ ఎంత చెడిపోయింది. అప్పుడు బర్త్ డే బాయ్ ఆకాష్ ఏంటిది నీ ఫ్యాన్స్ ని డాన్స్ చేయడానికి పిలిస్తే ఇలా కొట్టిన ఏంటి. ఈ పార్టీలు ఎలా ఉండాలో వీళ్ళని చూసి నేర్చుకో. ఇలాంటి పార్టీలు నాకు అవసరం లేదు అని వర్షం. సరే నువ్వు నా ఫ్రెండ్ కి సారీ చెప్పు అని అని అడుగుతాడు ఆకాష్. ఏంటి చెప్పేది సారీ నా తో మిస్ బిహేవ్ చేస్తాడు మీ ఫ్రెండ్ అందుకే నేను కొట్టాను.

 నా కాబోయే వాడు వేరే ఫ్రెండ్ తో ఇలా ఉండవు అని చెప్తాడా ఇలాంటి వాడు నాకు అవసరం లేదు అని అక్కడి నుంచి అదే వచ్చేస్తుంది వర్ష.

 ఇది ఇవాల్టి ఎపిసోడ్ లో ఎం జరుగుతోందో కింద కామెంట్ చేయండి.

No comments:

Post a Comment

Pages